ప్రజాలహరి…. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఈరోజు తెల్లవారుజామున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు అమ్మవార్లకు దర్శించుకున్నారు ముందుగా అమ్మవారి లకు బోనం సమర్పించారు ఈరోజు ఆదివారం కావడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలని అమ్మవారి భక్తులతో కిటకిటలాడుతుంది