ప్రజాలహరి.. భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా దాని మిత్రపక్షల తరఫున జగదీష్ ధన్కర్ ను ప్రకటించారు వీరు
పశ్చిమబెంగాల్ ప్రాంతానికి గవర్నర్ వ్యవహరిస్తున్నారు .రాజకీయాల్లో స్థితప్రజ్ఞుడు మృదుస్వభావి న్యాయా శాస్త్ర కోహిదులు.2003 భాజాపాచేరారు ఆయన అభ్యర్థి పని భాజపా జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు