ప్రజాల హరి… తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు ఈరోజు ప్రగతిభవన్లో టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులతో సమావేశము అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని ఆ ప్రగతిని చూసి మోడీ కుట్రలతో ప్రభుత్వాన్ని ప్రతిష్ట పాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పార్లమెంటులో రాజ్యసభలో ఢిల్లీ స్థాయిలో ఎండగట్టాలని ఆయన సూచించారు కేంద్రం చేసే దుర్మార్గపు చర్యలను విమర్శ ఆత్మకంగా తిప్పి కొట్టాలన్నారు కేంద్రము తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తుందని ఆయన వివరించారు తెలంగాణ ప్రభుత్వానికి 53 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకుని వసతి ఉన్న వాటిని కుదిస్తూ కక్ష పూర్తికంగా కోత వేశారు అని చెప్పారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రమే తక్కువ అప్పులు ఉన్నాయని ఈ సందర్భంగా వివరించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.