Ultimate magazine theme for WordPress.

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులను ఆదుకోవాలి

Post top

ప్రజాలహరి… బాసరా త్రిబుల్ ఐటీ లో అయినా విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర కార్యదర్శి నారాయణ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యాశాఖ త్రిబుల్ ఐటీ పై  ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు విద్యార్థులు కనీస వసతులు  పై ప్రత్యేక దృష్టి సారించి రోజువారి గా నివేదికను తెప్పించుకొని జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు నాసరిక భోజనము ఏర్పాటు చేసిన మెస్సు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని తొలగించి మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.