Ultimate magazine theme for WordPress.

ప్రభుత్వ పాఠశాల కు కంప్యూటర్లు బహూకరణ

Post top

 

ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎఫ్సీ క్యాంపు పాఠశాలలో పూర్వ విద్యార్థిగా చదువుకున్న వనమాల దుర్గాప్రసాద్ అత్యున్నత శిఖరాలకు చేరుకున్న అనంతరం తనకు విద్య నేర్పిన పాఠశాలను మరవకుండా తన వంతు చేయూతని ఇవ్వాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చాడు ఆ పాఠశాలలో డిజిటల్ తరగతి గదిని మరియు ఐదు ఐదు లక్షల రూపాయలు విలువచేసే కంప్యూటర్లను మరియు ఒక వాటర్ ప్లాంట్ ను బహూకరించినాడు అదేవిధంగా స్థానిక గా బాలికల ఉన్నత పాఠశాలలో ఐదు లక్షల విలువచేసే డిజిటల్ తరగతి గదిని మరియు 1,40,000 విలువచేసి వాటర్ ప్లాంట్ ను బహూకరించినాడు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్  మలగం రమేష్ మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.