Ultimate magazine theme for WordPress.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి.మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నిరసన వ్యక్తం చేస్తూ టి ఆర్ ఎస్ వి యువజన విభాగం ఈరోజు నిరసన ప్రదర్శన దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు నిర్వహించింది ముందుగా టిఆర్ఎస్ వి యువజన సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీగా దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకు వెళుతూ బస్టాండు సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు అనంతరం దిష్టిబొమ్మకు దగ్ధం చేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవాకులు చిరాకులు పేలటాన్ని మానుకోవాలని చెప్పారు లేకపోతే వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు భాస్కర్ రావు గారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండి షోయబ్ పట్టణ ఉపాధ్యక్షుడు బాసాని గిరి పట్టణ ప్రధాన కార్యదర్శి సాధినేని శ్రీనివాస్ మైనార్టీ విభాగం అధ్యక్షులు జావిద్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు దినేష్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.