ప్రజాలహరి… భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అనుచరుల చర్యను ఖండిస్తూ టీపిసిసి కార్యదర్శి దైద రవీందర్ ఆధ్వర్యంలో నకిరేకల్ సెంటర్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భాస్కర్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు అభివృద్ధి కోసం పదవులను పదవులను వదులుకున్న వెంకటరెడ్డి పై ఆరోపణ చేయడం సరైనది కాదన్నారు ఇకనైనా టిఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు చవాకులు పేలటాన్ని మానుకోవాలని అన్నారు