మిర్యాలగూడ ప్రజాలహరి..2014నుoచి ఎమ్మెల్యే ఎన్నికైన భాస్కరరావుకు ప్రభుత్వం ఎమ్మెల్యే నిధుల కేటాయిస్తుంద నీ ఆ నిధులను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని భాస్కరరావు కాంగ్రెస్ పార్టీనీ విమర్శిస్తాడా అని
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు 2014 ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే నిధులను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు ఆయన యాదాద్రి పవర్ ప్లాంట్లో మిషన్ ల తో వర్కులు జరుగుతున్న పట్టించుకోవడంలేదని ఆ పనులను స్థానికంగా భూములు కోల్పోయిన గిరిజనులకు దళితులకు వెనుకబడిన కులాల వారికి కేటాయించినట్లయితే వారు ఆపనులను పూర్తి చేసేవారు అన్నారు. వారికి కూడా ఉపాధి లభించేది అనే విషయాన్ని ఎమ్మెల్యే గ్రహించలేకపోయారని చెప్పారు . టిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు మీ ఎమ్మెల్యే పై తిరుగుబాటు చేయండి ఎమ్మెల్యే నిధులు ఖర్చు చేయించండి. మాపై కాదు అని ఘాటుగా విమర్శించారు