- గత వారం రోజులుగా ఉధృతంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో గోదావరి .పోలవరం ప్రాజెక్టు ధవలేశ్వరం ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేశారు ఆయన వెంట మంత్రులు విశ్వరూప్ . అనిత మరియు అధికారులు ఉన్నారు ఈ సందర్భంగా ఆయన సర్వే అనంతరం పోలవరం ప్రాజెక్టు గోదావరి నది తీరా ప్రాంతాల్లో ధవలేశ్వరం బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో సమీక్షించారు అత్యవసర పరిస్థితుల్లో ఈ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని వారికి కావాల్సిన భోజన వసతులు నిరాశ్రుయులను వారికి తాత్కాలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు