మిర్యాలగూడ ప్రజాలహరి*రాష్ట్రవ్యాప్తంగా 714 జీవో రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆటో యూనియన్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఈరోజు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు 714 జీవో వలన రవాణా పరమైన వాహనాలకు ఫిట్నెస్ చార్జీల కింద చార్జీలో కింద అపరాధ రుసుము 50 రూపాయలు చొప్పున అదనంగా భారం పడుతుందన్నారు ఈ భారాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొరగా అందిస్తూ ఫిట్నెస్ అదనపు భారాన్ని రద్దు చేయడం చాలా సంతోషదాయకమని ఆటో యూనియన్ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ఏడుకొండల గౌడ్ మరియు టిఆర్ఎస్ నాయకులు పెద్ది శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ విష్ణు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరందాసు విష్ణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.