Ultimate magazine theme for WordPress.

ఎమ్మెల్యే భాస్కరరావు పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి.. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు పై అనుచిత వ్యాఖ్యలు సరి అయినవి కావని టిఆర్ఎస్ మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే తిప్పన్న విజయసింహారెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు తదితరులు ధ్వజం మే త్తారు  . భాస్కర్ రావు ఎటువంటి కాంట్రాక్టు పనులు అవినీతి కరమైన వసూళ్లు కార్యక్రమాలు చేయడం లేదని వారు చెప్పారు భాస్కర్ రావు పై విమర్శలు చేసిన వాటిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించాలన్నారు లేని పక్షంలో క్షమాపణ చెప్పాలన్నారు మిర్యాలగూడ నియోజకవర్గం వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారన్నారు అందువలన భాస్కర్ రావు గారు రెండు  పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు అనే విషయాన్ని కోమటిరెడ్డి మర్చిపోయారు అన్నారు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో యాదాద్రి పవర్ ప్లాంట్ మూడు ఎత్తిపోతల పథకాలు మిర్యాలగూడ పట్టణం ప్రధాన రహదారులకుండా నేషనల్ హైవే సుమారు 100 కోట్ల రూపాయలతో రహదారులు తీసుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు గ్రూపులతో కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వారు టిఆర్ఎస్ను విమర్శించే హక్కు లేదన్నారు వెంకట రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.