Ultimate magazine theme for WordPress.

రాష్ట్రాన్ని అదోగతీ పట్టిస్తున్న టిఆర్ఎస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Post top

రాష్ట్రాన్ని  అథోగ తి పట్టిస్తున్న కేసీఆర్ని గదించే సమయం దగ్గరపడిందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి జోష్యం చెప్పారు గురువారం రోజున మిర్యాలగూడ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా కంటకంగా తయారైందని అని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనాని చెప్పారు ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించాలని ప్రజలను కార్యకర్తలు కోరారు కార్యకర్తలకు తాము ఇప్పుడు అండగా ఉంటామని చెప్పారు ఉత్తేజవంతుడై blr ఉండడం కార్యకర్తల అదృష్టo అన్నారు .వారితో పాటు శంకర్ నాయక్ గిరిజన బిడ్డగా పార్టీకి కార్యకర్తలకు అ oడ గా ఉండటం మంచి విషయం అని అన్నారు

 

 

post bottom

Leave A Reply

Your email address will not be published.