దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆయన గురువారం స్థానికంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు సాధారణంగా స్వాగతం పలికారు వారితోపాటు పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అవి ఆదర్శంగా ఉన్నాయని అన్నారు వాటిని భారత ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆచరిస్తూ అమలుపరుస్తున్న నారని చెప్పారు అందువలన తెలంగాణ ఓల్డ్ మోడల్ గా ఖ్యాతిని గడిచిందని చెప్పాం రామన్న జనరల్ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని ఆయన దీ మా వ్యక్తం చేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.