ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య అధికారులను కోరారు వైద్యశాఖ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం క్రింద మరికొన్ని చికిత్సలు తీసుకురావాలని అధికారులకు సూచన చేశారు అదేవిధంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. మండల స్థాయి గ్రామీణ స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానాల్లో భాగంగా రోగులు ఆసుపత్రికి వచ్చే ఇతరులతో మమేకం కావాలన్నారు వారికి వచ్చిన ఆరోగ్య పరిస్థితులను పై అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.