రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు భారీ కురుస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయం తీసుకోనది. మొదటగా 13 వరకే సెలవులు ఉండడం జరిగింది వర్షా తీవ్రత తగ్గక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది 18 తారీకు నుంచి స్కూలు యధావిధిగా నడుస్తాయి. ముఖ్యంగా వరంగల్ ఖమ్మం జగిత్యాల్ కొత్తగూడెం వరంగల్ రూరల్ ఆదిలాబాద్ నిజామా బాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు గోదావరి. కృష్ణ నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.