ఈ రోజు వెలువడిన jee mains ఫలితాల్లో kln విద్యార్థి జాతీయ స్థాయిలో ఉత్తమ రాంక్ సాధించి రాష్ట్ర స్థాయి లో మెరుగైన స్థానం లో నిలిపాడు ch.sathwik (roll.no tlo1009369) 99.32 పర్సంటైల్ సాధించి ఉత్తమ nit లో సీట్ సాధించే అవకాశం ఉందని కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు .ఇది నల్గొండ జిల్లాలో అత్యుత్తమ పర్సంటైల్ అని తెలిపారు ఇంకా పవన్ శ్రీకర్93.77 పర్సంటైల్ (tl01007474) d charisma(tl 05000158) 93పర్సంటైల్ ,10 మంది 90 పర్సంటైల్ సాధించి iit లో kln దే ఆధిక్యత అని నిరూపించారు అని డైరెక్టర్స్ నరేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, pln రెడ్డి , చైతన్యలు తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.