పోడు భూములను గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బంజారా సంఘ నాయకులు దశరథ నాయక్ కోరారు . మంగళవారం స్థానిక ఆర్డిఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిపై దాడులు చేయడం ఏమైనా చర్య అన్నారు. వారికి తగు న్యాయం చేయాలని అదే విధంగా పోడు భూములకు పట్టాలివ్వాలని ఈ సందర్భంగా ఆయన వినతి పత్రాన్ని స్థానిక అధికారులకు సమర్పించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.